గుంటూరు: రేపు 10 గంటల లోపు జాయిన్ అవ్వాలి: కమిషనర్

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల్ని ఇబ్బంది పెట్టిన మున్సిపల్ సిబ్బందిపై నగరపాలక కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం నాడు షోకాజ్ నోటీసు అయితే జారీ చేశారు. అత్యవసర విభాగమైనా నీటి సరఫరా సర్వీస్ లో ఉంటూ విధులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొన్నందుకు ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 10 గంటల లోపు విధులకు హైదరాబాద్ అని ఈ సందర్భంగా ఆదేశించారు.

సంబంధిత పోస్ట్