గుంటూరులో గురువారం జరిగిన విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం భోజనం సమయంలో విద్యార్థులతో కలిసి అయిన భోజనం చేశారు. ఈ నేపథ్యంలో వారితో మాట్లాడుతూ ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో పిల్లలకి ఎటువంటి ఆహారం పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు.