గుంటూరు: ఇళ్ల పట్టాల కోసం ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు

గుంటూరులోని గుజ్జనగుండ్ల లో శుక్రవారం నాడు సూపర్ పాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ. ఈరోజు 38వ డివిజన్లో కాలనీ వాళ్లు పడుతున్న ఇబ్బందులను మరియు ప్రభుత్వం నుంచి పొందుతున్న లబ్ధి వల్ల పొందిన ఆనందాన్ని తెలుసుకోవడం జరిగింది అన్నారు. ఎప్పటినుంచో ఉంటున్న వీరికి ఇళ్ల పట్టాలు గాని బీఫామ్ పట్టాలు గాని ఏమీ లేవు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్