గుంటూరు: 'పోలీస్ కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా '

గుంటూరు జిల్లా పోలీస్ విభాగంలో సేవలందించి మరణించిన ముగ్గురు పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించింది. రూ.1 లక్ష చొప్పున చెక్కులను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శనివారం అందజేశారు. ఈ చెక్కులు ఏఆర్ ఎస్సై చిలక రత్నం కుమారుడు, ఏఆర్హెచ్సీ శ్రీనివాసరావు భార్య అరుణ, డబ్లూఏఎస్ఐ అనంతలక్ష్మి భర్త రహీమ్ ఖాన్‌కు ఇవ్వగా, పోలీస్ కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్