గుంటూరు: రైల్వే కాలనీలో దొంగతనం కేసును చేదించిన పోలీసులు

కొన్ని రోజుల క్రితం గుంటూరులో కదా గజపతినగరం రైల్వే కాలనీలో జరిగిన దొంగతనం కేసును గుంటూరు పోలీసులు ఛేదించారు. ఈ ఘటనపై మీడియాతో పోలీసులు మాట్లాడుతూ. రైల్వే స్టేషన్లో నలుగురు దొంగలు ఉన్నారని సమాచారం మేరకు ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడుకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా అక్కడ అక్కడ నలుగురు దొంగలను పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 200గ్రాముల వెండి, రూ. 1, 150 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. చాకచక్యంగా కేసిన త్వరగా చేదించినందుకు సిబ్బందిని అభినందించారు.

సంబంధిత పోస్ట్