గుంటూరు రామిరెడ్డి నగర్‌లోని ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే వచ్చిన సమాచారం ఆధారంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఇందులో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు.