గుంటూరు: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

తుపాను ప్రభావంతో వరదలు ఉధృతంగా ప్రవహిస్తుండగా, గుంటూరు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నీటిలో చిక్కుకుంది. బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్