గుంటూరు: సీఎం సభకు ఆర్టీసీ బస్సులు

భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభకు ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ అధికారులు గురువారం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. గుంటూరు-1, గుంటూరు-2, తెనాలి, పొన్నూరు డిపోల నుంచి బస్సులు బుధవారం రాత్రి సూరేపల్లికి చేరుకొని, గురువారం ఉదయం ప్రజలను సభకు తరలించాయి. సభ అనంతరం తిరిగి వారిని గమ్యస్థానాలకు చేర్చి, గురువారం సాయంత్రం డిపోలకు చేరుకున్నాయి.

సంబంధిత పోస్ట్