నగరపాలక సంస్థ షోకాజ్ నోటీస్ పై స్పందించిన సిఐటియు నేత. శాంతియుతంగా సమాజ చేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులపై కక్ష సాధింపుకు పూనుకోవటం సరైన చర్య కాదని గుంటూరు జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు ఆదివారం నాడు ఒక ప్రకటనలో అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమకు వేతనాలు పెంచాలని గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వాలను కోరుతున్న పట్టించుకోలేదన్నారు.