విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేద విద్యార్థుల పాలిట దేవుడని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు పేర్కొన్నారు. గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.