గుంటూరు: నేడు అండర్-7 చెస్ పోటీలు

గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్, రవీంద్రరాజు చెస్ అకాడమీ సంయుక్తంగా అండర్-7 బాలబాలికల చెస్ పోటీలను గురువారం నిర్వహించనున్నాయి. గుంటూరులోని జేకేసీ కళాశాల రోడ్డులో నందనవనం ఒకటో లైన్లోని అజయ్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో ఈ పోటీలు జరుగుతాయి. 2019, జనవరి 1 తర్వాత జన్మించినవారు ఈ పోటీలకు అర్హులు అని జిల్లా అధ్యక్షుడు చల్లా రవీంద్రరాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్