గుంటూరు: ఎమ్మెల్యే నసీర్ ను అభినందించిన కేంద్రమంత్రి

మైనార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే నసీర్ ను ప్రభుత్వం నియమించినందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం నాడు గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ కు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి, పత్తిపాడు ఎమ్మెల్యే మరియు కమిషనర్ నగర మేయర్, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సైతం నసీర్ అభినందించారు.

సంబంధిత పోస్ట్