గుంటూరు: అర్హులైన వ్యక్తులకి వాహనాలు అందజేత

ఐటీ మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ అనుమతితో, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద అర్హులైన ముగ్గురు మత్స్యకారులకు 60 శాతం మరియు 40 శాతం రాయితీతో మూడు చక్రాల వాహనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీ పి. ఎన్. కిరణ్ కుమార్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి శ్రీ కె. శివప్రసాద్, గ్రామ మత్స్య సహాయకులు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్