గుంటూరు : సరస్వతి శిశు మందిరం కు వాటర్ కూలర్ బహుకరణ

పాత గుంటూరులోని సరస్వతి శిశు మందిరం స్కూల్ విద్యార్ధులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేసి రిటైర్ అయిన రవికుమార్ గురువారం స్పోర్ట్స్ దుస్తులు అందచేశారు. అలాగే యూబిఐ లో రిటైర్ అయిన కొంతమంది ఉద్యోగులు కలిసి వాటర్ కూలర్ బహుకరించారు. కార్యక్రమంలో విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు ఎం. శ్రీనివాసరావు , ఐఎస్ మూర్తి , రామక్రిష్ణ , చెన్నకేశవరావు , వై. శ్రీనివాసరావు , బలపద్మాజ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్