గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం నాడు విలేకరుల సమావేశంలో తాడికొండ ఎమ్మెల్యే తినాల్సిన కుమార్ వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసిపి అధినేత, నేతలు కలిసి రాష్ట్రంలో పరామర్శ ల పేరుతో అరాచకాలు హత్యలు చేస్తూ కూడా తప్పేముంది అంటూ మాట్లాడటం చూస్తే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు క్షమించడానికి విషయం అన్నారు.