పిడుగురాళ్ల: "మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలి"

మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పిడుగురాళ్ల పట్నంలోని ఐలాండ్ సెంటర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆదివారం సమ్మె శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దశల వారీగా అనేక ఆందోళనలు చేసి, వినతి పత్రాలు అందజేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్