దుగ్గిరాల మండలంలో ఐదు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

దుగ్గిరాల మండలంలోని చిలువూరు, తుమ్మపూడి, కంఠంరాజు కొండూరు, మంచికలపూడి గ్రామాల్లో శుక్రవారం కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ గోపి తెలిపారు. మెరుగైన సేవల కోసం చేపడుతున్న ఈ పనులకు రైతులు, గ్రామస్తులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్