తుళ్లూరులో రోడ్డు ప్రమాదం

తుళ్లూరు సాయిబాబా గుడి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గుంటూరు వైపు నుంచి వస్తున్న ఆటోలోకి కుక్క దూసుకురావడంతో డ్రైవర్ బ్రేక్ వేయగా, ఆటో బోల్తా పడింది. వెనుక నుంచి వచ్చిన బైక్ ఆటోను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆటో ప్రయాణికులతో పాటు బైక్‌పై వస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్