తుళ్లూరు: వేగంగా సిద్ధమవుతున్న సిఆర్డిఏ భవనం

తుళ్లూరులో అమరావతి అభివృద్ధికి కీలకమైన సీఆర్డీఏ భవనం అత్యాధునిక హంగులతో నిర్మితమవుతోంది. వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా నిర్మించిన ఈ భవనాన్ని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఆదేశాలతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. జీప్లస్ 7 మోడల్లో, 30 శాతం సోలార్ విద్యుత్తుతో, అద్దాల హంగులతో నిర్మాణం దాదాపు పూర్తయింది. ఆగస్టు 15 నాటికి ప్రారంభానికి సిద్ధం చేస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్