తుళ్లూరు: రాజధాని లో వైఎస్ షర్మిల పర్యటన

రాజధాని గ్రామమైన ఉద్దరాయనిపాలెంలో శుక్రవారం నాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆవిడ గతంలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడు చిలక విజయ్, షర్మిలకు రాజధాని ప్రాంతం యొక్క శంకుస్థాపన ప్రాంతాన్ని, శిలాఫలకాలను మరియు దేశ నలుమూలల నుంచి తీసుకువచ్చిన మట్టిని చూపిస్తూ వాటి యొక్క ప్రాధాన్యతను వివరించారు.

సంబంధిత పోస్ట్