గుంటూరులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుంటూరు రైల్వే పోలీస్ పరిధిలోని గుంటూరు శ్యామల నగర్ రైల్వే గేటు వద్ద ట్రాక్ పై 35 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభించింది. అతని వంటిపై బులుగు మరియు క్రీమ్ కలర్ గళ్ళ చొక్కా మరియు క్రీమ్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ శవాగారానికి తరలించారు. ఎవరికైనా వివరాలు తెలిసినట్లయితే గుంటూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్