వైసీపీ నేత శ్రీహరి అరెస్ట్. వైద్య పరీక్షల కోసం తరలింపు

కొత్తపేట పోలీసులు వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ శ్రీహరిని శుక్రవారం అరెస్ట్ చేసి, వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు GGHకి తరలించారు. గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు, కోర్టులో హాజరుపరిచే ముందు నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు.

సంబంధిత పోస్ట్