బల్లికురవ: పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి

బల్లికురవ మండలం ముక్తేశ్వరం గ్రామంలో సోమవారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను మంత్రి రవికుమార్ ప్రజలకు వివరించారు. అనంతరం ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్