గుంటూరు: చిన్నసాయమే పెద్ద మార్పునకు నాంది: ఎమ్మెల్యే

బంగారు కుటుంబాలకు అందించే చిన్న సాయమైనా అది వారి జీవన పురోభివృద్ధికి బాసటగా నిలుస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గురువారం పీ-4 కార్యక్రమానికి సంబంధించి మార్గదర్శకులను గుర్తించేందుకుగాను మునిసిపల్ అడిషనల్ కమిషనర్ ఓబులేశుతో కలిసి నగరంలోని వివిధ కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 25 వేల బంగారు కుటుంబాలను గుర్తించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్