గుంటూరు: కిర్రాక్ ఆర్పీని దూషించిన వ్యక్తిపై కేసు

బుల్లితెర నటుడు కిర్రాక్ ఆర్పీని చిత్తూరుకు చెందిన సర్పంజెరి తంబిరెడ్డి ఫేస్ బుక్ ద్వారా అసభ్య పదజాలంతో దూషించి, బెదిరిస్తూ పోస్టులు పెట్టాడు. ఈ ఘటనపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర సోషల్ మీడియా సమన్వయకర్త ఘట్టమనేని వెంకట గణేశ్ అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్