గుంటూరు: నగర మేయర్ పై అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలు

తుళ్లూరు మండలంలోని వడ్డమాను గ్రామంలో 4 ఎకరాల భూమిని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నాని పేరుమీద గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ల్యాండ్ పూలింగ్ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆరోపణలు వెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణలో తిరువూరు సబ్ రిజిస్ట్రార్ జగన్మోహన్ రావు హస్తం ఉందని తేలడంతో విజయవాడ డీఐజీ రవీంద్ర నాథ్ ఆ అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్