మొహిద్దీన్ పాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

గుంటూరులో సోమవారం 18వ డివిజన్ మొహిద్దీన్ పాలెం, అడపా బజార్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్రలు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను వారికి వివరించి, వారి నుండి సలహాలు, సూచనలు స్వీకరించటం జరిగింది. తొలుత మొహిద్దిన్ పాలెం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, టీడీపీ సీనియర్ నాయకులు దివంగత మల్లె విజయ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్