గుంటూరు: దొంగల ముఠా అరెస్ట్, 26.5 లక్షల వెండి స్వాధీనం

గుంటూరు నగరంలోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను లాలాపేట, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి సుమారు 26.5 లక్షల రూపాయల విలువైన 227 గ్రాములు, 182 వెండి గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్