హోంమంత్రి అనిత తన పరిధి దాటి ట్లాడుతున్నారుని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ పదవి పోతుందన్న భయంతో ఇలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని, ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారన్నారు. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు, కుట్రలు చేస్తున్నారని, జగన్ పిలవకపోయినా ప్రజలు స్వయంగా వస్తారన్నారు.