"ఏపీలో చిన్న చిన్న వర్క్ లు చేసిన కాంట్రాక్టర్లకు శుభవార్త. 2014 - 19 సమయంలో జాతీయ ఉపాధి హామీ పనుల కింద రాష్ట్రంలో జరిగిన పలు కాంట్రాక్ట్ వర్కులు నిమిత్తం రూ. 180 కోట్లను కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేసింది. జరిగిన పనులను జరగలేదంటూ వైసీపీ గడిచిన ఐదేళ్లలో ఆ బిల్లులను తొక్కి పెట్టినప్పటికీ కాంట్రాక్టర్లకు గౌతమి ప్రభుత్వం న్యాయం చేసింది. తక్ష సాధింపులు ఎల్లకాలం చల్లవని మరోసారి రుజువైంది. " అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో అన్నారు.