గుంటూరు: 'లోకేష్ విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నారు'

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అరండల్ పేటలో గురువారం ఒక విద్యా సంస్థలో జరిగిన పేరెంట్స్ మరియు టీచర్స్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని విమర్శించారు. కోటమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తర్వాత నారా లోకేష్ గారు విద్యా విధానంలో విప్లమాతక మార్పులు తీసుకొచ్చారని అన్నారు.

సంబంధిత పోస్ట్