గుంటూరు: పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ సత్కరించిన మేయర్

జూన్ 22 నుంచి 30వ తారీకు వరకు కర్ణాటకలో జరిగిన జాతీయ స్థాయి సీనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో గుంటూరు జిల్లాకు చెందిన చంద్రిక షేక్ ఫాతిమా నాగదివ్యలు పథకాలు సాధించారు. గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర సత్కరించారు. సోమవారం నాడు గుంటూరులోని ఆయన కార్యాలయంలో వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి భవిష్యత్ లో అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్