గుంటూరు: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి శుక్రవారం టిడిపి కార్యాలయంలో ప్రజలు, అధికారుల నుండి అర్జీలు స్వీకరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని, ప్రతిరోజూ ప్రజల సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. ప్రజలు, పార్టీ శ్రేణులకు కార్యాలయంలో అందుబాటులో ఉంటామని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్