గుంటూరు: 5 న పాలిటెక్నిక్ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు

ఏపీ పాలిసెట్-2025 కన్వీనర్ విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు అమరావతిరోడ్డులోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఈ నెల 5న పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిన్నం సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్, ఈసీఈ, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐ అండ్ ఎంఎల్), సీఎస్ఈ బ్రాంచిల్లో స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్