గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో జెడ్పీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అర్జిని కలెక్టర్ కు అందజేశారు. గుంటూరు జెడ్పి కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ గా పనిచేస్తున్న ఉద్యోగులకు 16 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని నిరసనకు దిగారు. జడ్పీ చైర్మన్ చెప్పినా కూడా జెడ్పి సీఈఓ జీతాలు ఇవ్వటం లేదని హౌసింగ్ ఉద్యోగులు తెలిపారు.