గుంటూరు: యువతి అనుమానాస్పద మృతి

అనుమానాస్పద స్థితిలో ఒక యువతి మృతి చెందినట్లు శుక్రవారం అరండల్పేట ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం. ప్రత్తిపాటి ప్రవల్లిక (23), కంతేటి పవన్ కల్యాణ్. ఇద్దరు ప్రేమించుకుని ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నారన్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ముందుగా వచ్చిన సెల్ఫోన్ వివాదంతో ఫ్యానుకు ఉరి వేసుకుందని తెలిపారు. దీనిపై ప్రవల్లిక తల్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్