గుంటూరు: నేడు ముగియనున్న స్టేడియం నామినేషన్ల గడువు

ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం, స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ ఎన్నికల నిర్వహణకు గురువారం 12 నామినేషన్లు వచ్చాయని నగరపాలక సంస్థ డెప్యూటీ కమిషనర్, ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్ అఫీషియో జాయింట్ సెక్రటరీ, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల నిర్వహణ అధికారి డి. శ్రీనివాసరావు తెలిపారు. ఆగస్టు ఒకటి వరకు పాలకవర్గ ఎన్నికల నామినేషన్లు స్వీకరణ జరుగుతున్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్