గుంటూరు: పేర్ని నానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన వెంకటేశ్వరరావు

కోటవ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం నాన తంటాలు పడుతుంటే, మరోపక్క ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం వైసీపీ నేతలు శాంతి పద్ధతులకు విఘాతం కలిగిస్తున్నారంటూ జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేర్ని నాని పిచ్చి మాటలు మాట్లాడటం మానుకోకపోతే ప్రజలు మీకు పిచ్చి పట్టిందని రాళ్లతో కొడతారు అంటూ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్