విద్యార్థుల సమస్యల పరిష్కరించాలి అంటూ గుంటూరులోనే కలెక్టరేట్ వద్ద గురువారం పిడిఎస్ యూ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కుటుంబ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. పాదయాత్రలో మూసివేసిన పాఠశాలను తిరిగి ప్రారంభిస్తామన్నారు ఇప్పటివరకు ఒక్కటి కూడా లోకేష్ చేయలేదు అన్నారు. లోకేష్ విద్యారంగానికి ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అని ప్రశ్నించారు.