జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎంటీఎంసీ పరిధిలో కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కొలనుకొండ, వడ్డేశ్వరం, కుంచనపల్లి గ్రామాల్లో సాగింది. జీతాల సమస్య పరిష్కరించకపోతే రేపు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపడతామని సీఐటీయూ నేత వెంకటరెడ్డి హెచ్చరించారు.