గుంటూరు: మావిగన్ పేరుతో వైకాపా విచిత్ర రాజకీయాలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజముద్రతో అమరావతి శాశ్వత రాజధానిగా కొనసాగుతుందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజధానిగా మావిగన్ పేరును తెరపైకి తెచ్చి వైకాపా విచిత్ర రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. అమరావతికి అన్ని పార్టీలు మద్దతిస్తే, వైకాపా మాత్రమే వ్యతిరేకించిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్