అనారోగ్యంతో కారంపూడి పంచాయతీ నీటిసరఫరా ఉద్యోగి ఖాసీం మృతి

అనారోగ్యంతో మేజర్ పంచాయతీ కారంపూడికి చెందిన వాటర్ సప్లై కాంట్రాక్టు ఉద్యోగి షేక్. ఖాసీం శుక్రవారంమృతి చెందారు. విషయం తెలుసుకున్న కారంపూడి సర్పంచ్ బాలునాయక్ పంచాయతీ సెక్రటరీ కాసిన్య నాయక్, తోటి సిబ్బంది మృతుని నివాసానికి వెళ్లి ఖాసీం మృతి పట్ల సంతాపం ప్రకటించి శ్రద్ధాంజలి ఘటించారు. మృతుని కుటుంబానికి సర్పంచ్ బాలునాయక్ సరస్వతిభాయి మరియు సిబ్బంది 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి అందజేశారు.

సంబంధిత పోస్ట్