తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు కొమ్మినేని శ్రీనివాసరావు

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు కొమ్మినేని శ్రీనివాసరావు సంతకం పెట్టేందుకు వచ్చినట్లు సమాచారం. గతంలో ఓ కేసు నిమిత్తం తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు సంతకం పెట్టే నిబంధన ఉన్నందువల్ల గురువారం నాడు వచ్చి సంతకం పెట్టి వెళ్లారు కొమ్మినేని శ్రీనివాసరావు. ఆయనతోపాటు వైఎస్ఆర్సిపి మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మరియు ఇతర వైసిపి నేతలు వచ్చారు.

సంబంధిత పోస్ట్