లాలుపురం రాముకు సుప్రీంకోర్టులో షాక్. బెయిల్ పిటిషన్ తిరస్కరణ

జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ లాలుపురం రాము దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రూ. 22. 25 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో ఆయన ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఆర్థిక నేరాలు తీవ్ర స్వభావం కలవని, కస్టడీలో విచారణ అవసరమని కోర్టు పేర్కొంది. సహ నిందితులకు బెయిల్ లభించిందనే కారణంతో ఉపశమనం కోరలేరని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్