మేదరమెట్ల: పీటీఎం 2.0 కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి

మేదరమెట్లలో గురువారం జరిగిన పీటీఎం 2.0 కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 450 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యార్థుల చదువులకు రూ.10వేల కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. అర్హులందరికీ తల్లికి వందనం నిధులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జగన్ మాయమాటలకు ప్రజలు ఇక మోసపడరని చెప్పారు.

సంబంధిత పోస్ట్