గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 20వ డివిజన్‌లో సీసీ డ్రైన్లు మరియు కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే గళ్ళ మాధవి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు షేక్ ఇమ్రాన్, మైనార్టీ నాయకులు షేక్ రఫీ, సెక్రటరీ చెన్నం సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్ షేక్ హమది, తన్నీరు కృష్ణ, సయ్యద్ ఆదంస, జనసేన అధ్యక్షులు కొలసాని బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.