గుంటూరులో గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవి

గుంటూరులోని 39 వ డివిజన్ నాయి బ్రాహ్మణ కాలనీలో గురువారం సాయిబాబా దేవస్థానం నందు గురుపౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సాయిబాబా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలను ఆవిడ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆవిడ తెలిపారు. అంతకుముందు సాయిబాబా మందిరంలో నిర్వహించిన హోమ కార్యక్రమాలలో ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్