కళాశాలలో ఇద్దరు విద్యార్థినులు అస్వస్థత

గుంటూరులోని ఫిరంగిపురంలో ఉన్న ఇమ్మి గ్రూపు కళాశాలలో ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్