గుంటూరు జిల్లాలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 1955 నుండి 2019 వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 8 సార్లు కాంగ్రెస్, 5 సార్లు తెలుగుదేశం పార్టీ, స్వతంత్ర పార్టీ ఒకసారి గెలుపొందాయి. ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి విడదల రజినీ, కూటమి టీడీపీ అభ్యర్థి పిడుగురాల మాధవి, కాంగ్రెస్ నుండి డా.రాజాచకొండ జాన్ బాబు పోటీ పడుతున్నారు. మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.