పేకాట స్థావరాలపై డ్రోన్ నిఘా

గురజాల పరిధిలో పేకాట శిబిరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కొండలు, గుట్టలు, పొలాలు వంటి నిర్మానుష్య ప్రాంతాల్లో రహస్యంగా పేకాట ఆడుతున్న వారిని గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పేకాట స్థావరాలను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ భాస్కర్ తెలిపారు. ఈ చర్యలతో పేకాటరాయుళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్